కాజ్ వే పై వరద నీటి ఉధృతి తగ్గేంత వరకు వాహనాలు అనుమతించొద్దని CI కు ఎస్పీ ఆదేశాలు

అనంతపురం చెరువు నీరు మరియు వరద నీటి ఉధృతితో ప్రవహిస్తున్న బుక్కరాయసముద్రం కాజ్ వే ను పరిశీలించిన జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS గారు.
తాడిపత్రి -అనంతపురం వెళ్లే ప్రధాన రహదారి కావడం వల్ల వాహనాల రాకపోకలు అధికంగా సాగే అవకాశముంటుంది.
కాజ్ వే పై వరద నీటి ఉధృతి తగ్గేంత వరకు వాహనాలు అనుమతించొద్దని CI కు ఎస్పీ ఆదేశాలు.
నీటి ప్రవాహంతో సమీప కాలనీలు జలమయం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని.అలాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశముంటే ఆయా కాలనీల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచనలు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *