గుంటూర్ ఎస్‌పి గారు కొత్తపేట పోలీసు స్టేషన్ పరిధిలోని అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూసుకోవాలని ఆజ్ఞాపించారు

By

గుంటూర్ ఎస్పీ గారు కొత్తపేట పోలీసు స్టేషన్ పరిధిలోని రామిరెడ్డి తోట 3 వ లైన్ నందు పర్యటించి అక్కడ స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకుని, స్థానిక పోలీసు అధికారులకు ఈ ప్రాంతం పై నిఘా ఉంచి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూసుకోవాలని ఆజ్ఞాపించారు.

Leave a Comment

Your email address will not be published.

You may also like