Kadapa : చెక్ పోస్టుల వద్ద ఎస్.పి.ఓ లు అప్రమత్తంగా విధులు నిర్వహించాలి.

By

చెక్ పోస్టుల వద్ద ఎస్.పి.ఓ లు అప్రమత్తంగా విధులు నిర్వహించాలి. క్షుణ్ణంగా వాహనాల తనిఖీలు చేయాలి ఎస్.పి.ఓ ల సంక్షేమానికి చర్యలు. పోలీస్ క్యాంటీన్ లలో రాయితీ ధరకు సరకులు,పోలీస్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్య సౌకర్యం. సమస్యలుంటే నా దృష్టికి తీసుకురండి..పరిశీలించి పరిష్కరిస్తాం. స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ (ఎస్.పి.ఓ)లకు జిల్లా ఎస్.పి శ్రీ కే.కే.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ దిశానిర్దేశం.

Leave a Comment

Your email address will not be published.

You may also like