పట్టణ పారిశుద్ధ్యం మరియు పరిశుభ్రతలో తెలంగాణ రాష్ట్రం ఆదర్శనీయమైన ప్రమాణాలను నెలకొల్పింది.

By

పట్టణ పారిశుద్ధ్యం మరియు పరిశుభ్రతలో తెలంగాణ రాష్ట్రం ఆదర్శనీయమైన ప్రమాణాలను నెలకొల్పింది. కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షన్ – 2021అవార్డుల్లో తెలంగాణలోని వివిధ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు 12 అవార్డులు సాధించాయి.

Leave a Comment

Your email address will not be published.

You may also like