జగన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుండి …నాడు చంద్రబాబు గారు కట్టించిన భవనాలు కూల్చివేత

జగన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుండి …నాడు చంద్రబాబు గారు కట్టించిన భవనాలు కూల్చివేత, టీడీపీ నాయకుల ఇళ్లు, షాపులు కూల్చివేత, నేడు కుప్పంలో మున్సిపాలిటీ ఎన్నికల్లో వైసీపీ అరాచకాలు, దొంగ ఓట్లతో ప్రజాస్వామ్యాన్ని కూల్చివేత.  ప్రజాస్వామ్యం పై దాడి అంటే ప్రజల స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలపై దాడి చేయడమే….ప్రజలారా ఆలోచించండి!!

Source : Telugu Desam Party

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *