Kadapa : చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

By

kadapa : పెండ్లిమర్రి PS పరిధిలోని పగడాల పల్లి,చెర్లోపల్లి,చిన్నదాసరి పల్లి గ్రామాలను ఎస్ఐ రాజరాజేశ్వర రెడ్డి సందర్శించి గ్రామస్తులతో ముఖాముఖి మాట్లాడారు. కరోనా నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,మాస్క్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా అవగాహన కల్పించారు
నిషేధిత గుట్కా, మట్కా, జూదం తదితర అసాంఘిక కార్యకలాపాల సమాచారం ఇవ్వాలని కోరారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Leave a Comment

Your email address will not be published.

You may also like