కమలాపురం సమీపంలో ఉదృతంగా ప్రవహిస్తున్న పాపాఘ్ని నది…

కమలాపురం సమీపంలో ఉదృతంగా ప్రవహిస్తున్న పాపాఘ్ని నది…
అప్రోచ్ రోడ్ వద్ద పెద్ద ఎత్తున ప్రవహిస్తున్న నది.అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోయే అవకాశం ఉండటంతో రాకపోకలను నిలిపివేసిన అధికారులు.కడప తాడిపత్రి రహదారిపై రాకపోకలు బంద్ .
భారీగా స్తంభించిన ట్రాఫిక్.బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *