వీళ్ళు నిజమైన పెన్షన్ అర్హులు.. వీళ్ళ పెన్షన్ తీసేయడం దౌర్భాగ్యం.

వీళ్ళు నిజమైన పెన్షన్ అర్హులు.. వీళ్ళ పెన్షన్ తీసేయడం దౌర్భాగ్యం.
కర్నూలు నగరం 52వ వార్డ్ లో నివసించే అబ్దుల్ రజాక్ కు ముగ్గురు సంతానం..ఇతను తోపుడు బండి పై ఐస్ క్రీం అమ్ముతాడు..ఆ ముగ్గురు కూడా పుట్టకతో మూగ, చెవిటి వారు..చాలా సంవత్సరాలనుండి మానసిక వికలాంగుల జాబితాలో వీరికి పింఛన్లు వస్తున్నాయి… రెండు రోజుల క్రితం మీ నాన్న పేరు మీద 1000 గజాలు గల ఇళ్ళు ఉంది. కాబట్టి మీ ముగ్గురికి పింఛన్లు రావు అని నోటీసు ఇవ్వడం జరిగింది…వికలాంగుల నాన్నమ్మ పేరు మీద 378 అడుగుల పూరి గుడిసె మాత్రం ఉంది…ఆ కుటుంబం మొత్తం పింఛన్ పైనే ఆధారపడి జీవిస్తున్నారు… మాకు పింఛన్ లు రాకపోతే ఆత్మహత్య చేసుకుని చనిపోతాం అని ఆ కుటుంబీకులు తెలిపారు…
Source : Telugu Desam Party

2 thoughts on “వీళ్ళు నిజమైన పెన్షన్ అర్హులు.. వీళ్ళ పెన్షన్ తీసేయడం దౌర్భాగ్యం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *