ఈరోజు తుమ్మలచెరువు టోల్ ప్లాజా దగ్గర సైదాభి అనే వ్యక్తి మీద జరిగిన దాడి

By

ఈరోజు తుమ్మలచెరువు టోల్ ప్లాజా దగ్గర సైదాభి అనే వ్యక్తి మీద జరిగిన దాడి కేవలం పొలం వివాదంలో ఉన్న పాతకక్షల కారణంగా జరిగినది.ప్రధాన నిందితుడు శివారెడ్డిని ఈరోజు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, మిగిలిన వారిని కూడా త్వరలోనే అరెస్ట్ చేయటం జరుగుతుంది – ఎస్పీ విశాల్ గున్ని , IPS.,

Source : Guntur Rural District Police

Leave a Comment

Your email address will not be published.

You may also like