వడ్ల రైతులను సంక్షోభంలో కి నెట్టింది తెరాసా & బీజేపీ ప్రభుత్వాలు.

By

వడ్ల రైతులను సంక్షోభంలో కి నెట్టింది తెరాసా & బీజేపీ ప్రభుత్వాలు. వెంటనే రైతుల నుండి వడ్లు కొనాలని డిమాండ్ చేస్తూ సదరు జిల్లా కలెక్టర్లకు వినతి పత్రం సమర్పించిన నగర్కర్నూల్, నారాయణ్ పేట్, జగిత్యాల & మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు & ఇతర నాయకులు.

Source : Telangana Congress

Leave a Comment

Your email address will not be published.

You may also like