కడప సబ్ డివిజన్ పరిధిలోని పలు దేవాలయాల హుండీలు,వాహనాల బ్యాటరీలు దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అరెస్ట్.

కడప సబ్ డివిజన్ పరిధిలోని పలు దేవాలయాల హుండీలు,వాహనాల బ్యాటరీలు దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అరెస్ట్. వీరి వద్ద నుంచి 25 వేల రూ/- విలువ గల పవర్ మ్యాక్స్ బ్యాటరీలు,25,500 రూ/- హుండీల నగదు స్వాధీనం చేసుకున్న చిన్నచౌక్ పోలీసులు. సమాచారం వెల్లడించిన కడప డీఎస్పీ బి. వెంకట శివారెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *