కర్ణాటక నుంచి కడపకు కారులో నిషేధిత గుట్కా ప్యాకెట్లు అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్.

కడప జిల్లా :

  • చక్రాయపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సిద్దారెడ్డి గారి పల్లె చెక్ పోస్ట్ వద్ద పోలీస్ సిబ్బంది ఎస్.ఈ.బి సిబ్బంది సంయుక్త వాహన తనిఖీలు.
  • కర్ణాటక నుంచి కడపకు కారులో నిషేధిత గుట్కా ప్యాకెట్లు అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్.
  • వారి వద్ద నుంచి రూ. 70 వేల విలువ చేసే నిషేధిత గుట్కా ప్యాకెట్లు, కారు స్వాధీనం.
  •  సమాచారం వెల్లడించిన చక్రాయపేట ఎస్సై మల్లికార్జున రెడ్డి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *