Kadapa : ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్.. పట్టుబడ్డ ఇద్దరు చాపాడు మండలానికి చెందిన వారు గా విచారణ లో వెల్లడి

By
  • కడప జిల్లాలోని ప్రొద్దుటూరు రూరల్ పరిధిలో కొత్త పల్లె వద్ద పోలీసుల వాహనాల తనిఖీలు.
  • యూరియా బస్తాల మాటున అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగల వాహనాలు స్వాధీనం.
  • ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్.. పట్టుబడ్డ ఇద్దరు చాపాడు మండలానికి చెందిన వారు గా విచారణ లో వెల్లడి.
  • వీరి పై జిల్లాలో గతంలో పలు స్టేషన్ లలో ఎర్రచందనం అక్రమ రవాణా కేసుల నమోదు. వారి వద్ద నుండి 21 ఎర్రచందనం దుంగలు,అక్రమ రవాణా కు ఉపయోగించిన టాయోట కరోల్లా కారు,స్కార్పియో వాహనం, 2 కరెంట్ రంపాలు, 5 గొడ్డళ్లు స్వాధీనం

Leave a Comment

Your email address will not be published.

You may also like