గుంతకల్లు పట్టణంలో క్రికెట్ బెట్టింగు ఆడుతున్న ఆరుగుర్ని అరెస్టు చేశారు.

గుంతకల్లు పట్టణంలో క్రికెట్ బెట్టింగు ఆడుతున్న ఆరుగుర్ని టూటౌన్ సి.ఐ చిన్నగోవిందు మరియు సిబ్బంది అరెస్టు చేశారు. వీరి నుండీ రూ. 6,73,000/- నగదు, 5 సెల్ ఫోన్ లు స్వాదీనం చేసుకున్నారు. గుంతకల్లు డీఎస్పీ యు.నరసింగప్ప మీడియాకు వివరాలు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *