తస్మాత్ జాగ్రత్త మీ UPI ID అడుగుతారు. ఏదైనా ఆన్ లైన్ లో ఆర్డర్ చేశారా? అని అంటారు.

తస్మాత్ జాగ్రత్త మీ UPI ID అడుగుతారు. ఏదైనా ఆన్ లైన్ లో ఆర్డర్ చేశారా? అని అంటారు. మీకు లక్షల ప్రైజ్ మనీ గెల్చుకున్నారని చెబుతారు. మీ బ్యాంకు అకౌంట్ నెంబర్ అడుగుతారు లేదంటే డిజిటల్ వ్యాలెట్ ఐడీలు అడుగుతారు. నమ్మి వారికిస్తే మోసపోతారు జాగ్రత్త అంటున్నారు కడప పోలీసులు. గూగుల్ పే లేదా ఫోన్ పే, పేటీఎం నుంచి Money Request పెడతారు. మీరు Accept చేశారంటే మీ అకౌంట్లో డబ్బులు గోవిందా. మీ ప్రమేయం లేకుండా ఏదైనా మనీ రిక్వెస్ట్ వస్తే స్పందించకండి. Send money ఆప్షన్.. Request Money ఆప్షన్ తేడా తెలుసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *