YSRCP పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయి రెడ్డి ఈరోజు ప్రధానమంత్రి మోదీని పార్లమెంట్‌లోని ఆయన కార్యాలయంలో కలిశారు.

By

YSRCP పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయి రెడ్డి ఈరోజు ప్రధానమంత్రి మోదీని పార్లమెంట్‌లోని ఆయన కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాలలో ఏపీకి సంబంధించి లేవనెత్తిన పలు సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకువచ్చి వాటి సత్వర పరిష్కారం కోసం కృషి చేయవలసిందిగా కోరారు.

Leave a Comment

Your email address will not be published.

You may also like