అంతర్రాష్ట్ర దొంగల ముఠాలను కట్టడి చేసేందుకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యల గురించి నివాసితులకు అవగాహన కల్పిస్తున్న విజయవాడ నగర పోలీసులు.

విజయవాడ నగరంలోని శివారు ప్రాంతాలలో అపార్ట్మెంట్ & భవనాలలోని నివాసితుల భద్రత దృష్ట్యా మరియు దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాలను కట్టడి చేసేందుకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యల గురించి నివాసితులకు అవగాహన కల్పిస్తున్న విజయవాడ నగర పోలీసులు. అలాగే అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నట్లైతే వెంటనే 100 కి డయల్ చేయాలి అని తెలియజేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *