500 పిడిఎస్ రైస్ బ్యాగ్ లను స్వాదీనం చేసుకుని, కేసు నమోదు చేసిన విజయవాడ పోలీసులు

విజయవాడ నగరంలో వివిధ ప్రాంతాలలో అసాంఘిక కార్యకలాపాలు మరియు అక్రమ రవాణా అరికట్టేందుకు పోలీసు అధికారులు మరియు సిబ్బంది విస్తృతంగా తనిఖీలు నిర్వహించి , కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో లారీలో అక్రమంగా తరలిస్తున్న సుమారు .. 500 పిడిఎస్ రైస్ బ్యాగ్ లను స్వాదీనం చేసుకుని, కేసు నమోదు చేసిన విజయవాడ పోలీసులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *