చెడ్డి గ్యాంగ్ ముఠా రాష్ట్రంలోకి ప్రవేశించిందన్న సమాచారం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

By

చెడ్డి గ్యాంగ్ ముఠా రాష్ట్రంలోకి ప్రవేశించిందన్న సమాచారం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. శివారు ప్రాంతాల్లో ఉండే అపార్ట్ మెంట్లు లక్ష్యంగా చేసుకుంటూ నేరాలకు పాల్పడే ముఠా. సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి, ఇళ్లకు తాళాలు వేసి బయటి ప్రాంతాలకు వెళ్లేవారు లాక్డ్ హౌస్ మోనిటరింగ్ సిస్టం (ఎల్.హెచ్.ఎం.ఎస్) యాప్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి – జిల్లా ఎస్.పి శ్రీ కే.కే.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ గారి సూచన

Leave a Comment

Your email address will not be published.

You may also like