సుండుపల్లి మండల ప్రజలకు హెచ్చరిక

By

Rayachoti :

సుండుపల్లి మండల ప్రజలకు హెచ్చరిక
మండల వ్యాప్తంగా జోరుగా వర్షం కురుస్తుండటంతో వాగులు, వంకలు, కుంటలలో వర్షపు నీరు చేరింది
మరోవైపు బాహుదా నది జోరుగా ప్రవహిస్తోంది.
సుండుపల్లి మధ్యలో అప్పన్న కుంట నుండి ఈదుల వంకలో వర్షపు నీరు హోరున ప్రవహిస్తోంది.
పాఠశాలలకు వెళ్లేటప్పుడు విద్యార్థులు జాగ్రత్తగా వెళ్లాలి విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు పాఠశాలకు దగ్గరుండి చేర్చాలి
చిన్నారులను ఎవరు వీధుల్లోకి పంపించకండి
సుండుపల్లె పోలీస్ స్టేషన్ సమీపంలోని పీలేరు రహదారిపై వర్షపునీరు మడుగుల నిలిచి ఉంది లిటిల్ ఫ్లవర్ పాఠశాలకు వెళ్లే విద్యార్థులు తగు జాగ్రత్తలు పాటించాలి
అనుకోని ప్రమాదాలు పొంచి ఉన్నాయి చుండు పల్లి ప్రజలు జాగ్రత్తపడాలి.

Leave a Comment

Your email address will not be published.

You may also like