ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి : ప్రతి గడపకు వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 30వ డివిజన్, శ్రామిక నగర్ నుండి ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
ప్రతి గడపకు వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.ఆయా కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా చేకూరిన లబ్దిని వివరించి కరపత్రాలును అందజేసిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని, ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించడమే కాకుండా గ్రామాల్లో, డివిజన్లలో నెలకొన్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకే ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహి స్తున్నట్లు తెలిపిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని, మాది మాటల ప్రభుత్వం కాదు అని, చేతల ప్రభుత్వం అని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో 95 శాతం వరకు నెరవేర్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
పై కార్యక్రమంలో 30వ డివిజన్ కార్పొరేటర్ కూకటి ప్రసాద్, AMC ఛైర్మెన్ కూకటి హరి బాబు యాదవ్, స్థానిక వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Related News:
కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన గిద్దలూరు టీడీపీ ఇంచార్జ్ ముత్తుముల
The Beast beauty Pooja Hegde vacation stills
ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటూ పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన...
'कोरोना काल में Dolo-650 की बिक्री-प्रमोशन के लिए कंपनी ने हजार करोड़ के उपहार डॉक्टरों को बांटे'
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి
IAF Mi-17 heptr evacuated ten people stuck in the rising waters of Chitravati river in Ananthapur