జగన్ ని మళ్ళీ దేని కోసం సీఎం ని చేయాలి..? 175 సీట్లలో ఇప్పుడున్న అభ్యర్ధులనే బరిలో నిలపగల దమ్ము ఆయనకు ఉందా..? వచ్చే ఎన్నికల తరువాత జగన్ ఇంటికి కాదు జైలుకు వెళ్తారు : జనసేన నేత సుందరపు విజయ్ కుమార్.
Source : Vizag News Man
Provide Geniune Information – Online News Web Portal