Kadapa : గంజాయి విక్రయిస్తున్న మహిళ అరెస్ట్, 1150 గ్రాముల గంజాయి స్వాదీనము.

Kadapa : గంజాయి విక్రయిస్తున్న మహిళ అరెస్ట్, 1150 గ్రాముల గంజాయి స్వాదీనము. స్పెషల్ డ్రయివ్ లో భాగంగా గంజాయి మరియు నిషేధిత గుట్కా విక్రయాలపై దాడులు నిర్వహించిన పోలీస్ అధికారులు,సిబ్బంది. గంజాయి విక్రయిస్తున్న మహిళ అరెస్ట్. 1150 గ్రాముల గంజాయి స్వాధీనం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *