Kadapa : ఆటోలో వెళుతూ రూ. 32 వేల విలువైన బంగారు, ఏటిఎమ్ కార్డులు ఉన్న బ్యాగును పోగొట్టుకున్న మహిళ.

By
కడప జిల్లా :
  •  ఆటోలో వెళుతూ రూ. 32 వేల విలువైన బంగారు, ఏటిఎమ్ కార్డులు ఉన్న బ్యాగును పోగొట్టుకున్న మహిళ.

  • కేవలం 30 నిమిషాల్లోనే శ్రమించి వెదికి ఆటోను గుర్తించి బ్యాగును సురక్షితంగా బాధిత మహిళకు అందచేసి..శెభాష్.. అంటూ ప్రజల మన్ననలు అందుకున్న కడప వన్ టౌన్, కమాండ్ కంట్రోల్ సిబ్బంది
  • కడప నగరం శంకరాపురం కు చెందిన పఠాన్ తహసీన్ అనే మహిళ షాపింగ్ నిమిత్తం వచ్చి ఆటోలో తిరిగి వెళ్తుండగా హ్యాండ్ బ్యాగ్ ను ఆటోలో మరచిపోయిన మహిళ ..
  • కడప వన్ టౌన్ సి.ఐ సత్యనారాయణ కు సోమవారం మధ్యాహ్నం 3:45 గం.లకు ఫిర్యాదు చేసిన బాధితురాలు…
  •  వెంటనే కడప కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ సిబ్బందిని అప్రమత్తం చేసిన సి.ఐ సత్యనారాయణ..
  •  వై.వి స్ట్రీట్ సమీపంలోని సి.సి కెమెరాల ఫుటేజీ ని కమాండ్ కంట్రోల్ సెంటర్ వీడియో వాల్ లో పరిశీలించిన పోలీసులు..
  • కేవలం 30 నిమిషాల్లో ఆటో ను గుర్తించి బాధితురాలికి హ్యాండ్ బ్యాగ్ ను అప్పగించిన కమాండ్ కంట్రోల్ సిబ్బంది..
  • తాను పోగొట్టుకున్న బంగారు, ఏ.టి.ఎం కార్డులతో ఉన్న హ్యాండ్ బ్యాగ్ ను ఎంతో శ్రమించి తనకు అప్పగించిన పోలీసు శాఖ కు కృతజ్ఞతలు తెలిపిన మహిళ ..
  • తక్షణమే స్పందించి పోగొట్టుకున్న రూ.32 వేల విలువైన 7 గ్రాముల బంగారం, రూ. 500 నగదు, మూడు ఏ.టి.ఎం కార్డులు అందచేశారు. కేవలం 30 నిమిషాల్లోనే ఆటోను గుర్తించి అందులోని బాధితురాలి కి అందించేందుకు కృషి చేసిన కడప వన్ టౌన్ సి.ఐ టి.వి సత్యనారాయణ, కడప కమాండ్ కంట్రోల్ ఇన్స్పెక్టర్ రాజారెడ్డి, సిబ్బంది ఏ.ఎస్.ఐ ప్రసాద్, కానిస్టేబుల్ ఖాదర్ హుస్సేన్, వీడియో వాల్ కానిస్టేబుల్ సునీల్ ను అభినందించిన జిల్లా ఎస్.పి శ్రీ కె.కె.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ గారు..

Leave a Comment

Your email address will not be published.

You may also like