యల్లనూరు- తాడిపత్రి రహదారిలోని బ్రిడ్జి వద్ద ప్రజలు, వాహనచోదకులు ఇబ్బందులకు గురి కాకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.

యల్లనూరు మండల పరిధిలోని చిత్రావతి నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో యల్లనూరు- తాడిపత్రి రహదారిలోని బ్రిడ్జి వద్ద ప్రజలు, వాహనచోదకులు ఇబ్బందులకు గురి కాకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *