రోడ్డు ప్రమాదానికి కారణమైన కారు సమాచారం అందించగలరు: ఎస్సై సుబ్బరాజు

రోడ్డు ప్రమాదానికి కారణమైన కారు సమాచారం అందించగలరు: ఎస్సై సుబ్బరాజు

ప్రకాశం జిల్లా కొమరోలు మండలం గుండ్రెడ్డిపల్లి గ్రామ సమీపంలోని అమరావతి,అనంతపురం జాతీయ రహదారిపై సోమ వారం సాయంత్రం 6.30-700PM మధ్యలో తెలుపు రంగు కారు గుండ్రెడ్డిపల్లి గ్రామంలో రోడ్డు రోడ్డు ప్రక్కన నిలబడి ఉన్న అదే గ్రామానికి చెందిన ఇద్దరినీ ఢీ కొట్టి వెళ్లిపోయింది.కారు ఢీకొనడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు.వీరు ప్రస్తుతం గిద్దలూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.ప్రమాదానికి కారణమైన తెలుపు రంగులో ఉండే కారు తాటిచెర్ల మోటు సమీపానికి చేరుకోనీ ,అక్కడ నుండి కొమరోలు వైపుకు వెళ్ళినట్లుగా సాక్షులు వెల్లడించారు, ఈ కారు తెల్ల కారు, దీనికి ఎడమ వైపు ముందు బాగం ద్యామేజి అయినది ఎవరైనా యాక్సిడెంట్ కు కారణమైన కారును గుర్తిస్తే 9121102190 నంబర్ ను సంప్రదించి సమాచారం అందించాలని విజ్ఞప్తి.
Source : ITDP Giddalur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *