సితార సెంటర్ వద్ద ద్విచక్ర వాహనంలో గంజాయి తరలిస్తున్న యువకుడిని అదుపులోకి తీసుకొని , ద్విచక్ర వాహనం మరియు రెండు కిలోల గంజాయి స్వాధీనం

By

విజయవాడ పోలీస్ కమిషనరేట్ లోని భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో సితార సెంటర్ వద్ద ద్విచక్ర వాహనంలో గంజాయి తరలిస్తున్న యువకుడిని అదుపులోకి తీసుకొని , ద్విచక్ర వాహనం మరియు రెండు కిలోల గంజాయి స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసిన విజయవాడ భవానీపురం పోలీసులు.

Leave a Comment

Your email address will not be published.

You may also like